హెచ్‌సీయూ ఉదంతంపై కేసీఆర్ స్పందన
హెచ్‌సీయూ ఉదంతంపై కేసీఆర్ స్పందన
పల్లవి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరైంది కాదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా హెచ్‌సీయూ విద్యార్థులు, వారికి అండగా నిలిచిన పార్టీలకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. హెచ్‌సీయూ ఉదంతాన్ని ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలన్నారు. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టింది. రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దితే నిలబెట్టుకోవడం ఈ ప్రభుత్వానికి చేతకాలేదు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక ప్రతిష్ఠను ఈ ప్రభుత్వం దిగజార్చింది. హెచ్‌సీయూ విషయంలో మరోసారి రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేలా చేశారు’’ అని కేసీఆర్ విమర్శించారు
Related News
-
చంద్రబాబుపై కేసీఆర్ సంచలన కామెంట్స్
-
ప్రమాదంలో తెలంగాణ భవిష్యత్: కిషన్ రెడ్డి
-
స్మితా సబర్వాల్పై చర్యలేవీ?.. ప్రభుత్వాన్ని ప్రశినించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
-
సభా మర్యాదలు కాపాడండి.. కేటీఆర్, హరీశ్ పై స్పీకర్ ఫైర్
-
టార్గెట్@ సబిత.. ఎందుకు?
-
తెలంగాణ ఆడబిడ్డలను రేవంత్ అవమానించిండు: మంత్రి కేటీఆర్



