కన్నడ నటి శోభితా శివన్న ఆత్మహత్య
కన్నడ సినీ నటి శోభితా శివన్న ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి శ్రీరామ్ నగర్ కాలని సిబ్లాక్ లో తన ఇంట్లో ఫ్యాన్ కు ఊరివేసుకోని సూసైడ్ చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలరించారు. బ్రహ్మగంతు సీరియల్లో విలన్గా నటించిన నటి శోభితా శివన్నకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు.






