రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో ప్రమాదం.. తెగిన క్రేన్ వైర్
నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో భారీ ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం విమానాశ్రయంలో నిర్మిస్తున్న కొత్త టర్మినల్ లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో భారీ ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం విమానాశ్రయంలో నిర్మిస్తున్న కొత్త టర్మినల్ లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
అయితే ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపిన ప్రకారం.. నిర్మాణ పనులు జరుగుతున్న కొత్త టెర్మినల్ లో క్రేన్ వైర్ తెగిపడటంతో నిర్మాణంలో ఉన్న కొంత భాగం కూలిపోయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో.. పెను ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Related News
-
నాదర్‌గుల్ DPSలో SLC కార్యక్రమం
-
భారత్ – బంగ్లా మధ్య ప్రపంచ భవిష్యత్ ప్రణాళిక సమావేశం
-
పల్లవి స్కూల్లో పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ సెషన్
-
బోయిన్ పల్లి పల్లవి స్కూల్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
-
ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ టోర్నమెంట్‌లో పల్లవి స్కూల్ హవా
-
అల్వాల్ పల్లవి మోడల్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు