జైస్వాల్ ప్రపంచ రికార్డు

పల్లవి, వెబ్ డెస్క్ : ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న తొలి మ్యాచ్ లో టీమిండియా జట్టు యువ ఓపెనర్ జైస్వాల్ శతకం సాధించిన సంగతి తెల్సిందే.
దీంతో జైస్వాల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంగ్లీష్ జట్టుపై టెస్టుల్లో కనీసం 10 ఇన్నింగ్సుల్లో 90కి పైగా సగటుతో పరుగులు చేసిన ఏకైక ప్లేయర్ గా జైస్వాల్ నిలిచారు.
జైస్వాల్ 10 ఇన్నింగ్సుల్లో 90.33 సగటుతో 813 పరుగులు చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా ప్లేయర్ బ్రాడ్ మన్ (89.78, డంప్ స్టర్(88.42), లారెన్స్ (74.20), జార్జ్(71.23)లు ఉన్నారు.