నేస్తమా.. వీడ్కోలు..రతన్ టాటా మాజీ లవర్ ఎమోషనల్
వ్యాపార దిగ్గజం రతన్ టాటా మరణంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా టాటా మృతిపై ఆయన మాజీ లవర్, బాలీవుడ్ నటి సిమి గరెవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇక నువ్వు లేవని అందరు అంటున్నారు. ఇది భరించలేనిది. వీడ్కోలు నేస్తమా’ అంటూ సిమి ట్వీట్ చేశారు. దీనికి రతన్ టాటాతో ఉన్న ఫొటోను జత చేశారు. కాగా గతంలో కొంతకాలం పాటు రతన్ టాటాతో తాను డేటింగ్ చేశానని, ఆ తర్వాత ఇద్దరం విడిపోయినట్లు 2011లో ఓ ఇంటర్వ్యూలో సిమీ చెప్పింది. ఇక సినీ ఇండస్ట్రీకి ఈ భామ ఓ ఇంగ్లీష్ మూవీతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బాలీవుడ్, బెంగాలీ వంటి భాషా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Related News
-
మాజీ సీఎం విజయ్ రూపానీ కుటుంబానికి ప్రధాని మోదీ పరామర్శ
-
రతన్ టాటా వీలునామాలో పనిమనుషుల పేర్లు
-
Video: రతన్ టాటా సొంత తమ్ముడు ఇతనే.. ఫోన్ కూడా వాడడు!
-
రతన్ టాటా గురించి ఈ విషయాలు మీకు తెలుసా
-
నువ్వు దేవుడివయ్యా : తాజ్ హోటల్ పై ఉగ్రదాడి..ఉద్యోగులకు టాటా సాయం ఇదే
-
రతన్ టాటా బెస్ట్ ఫ్రెండ్,అసిస్టెంట్ మన తెలుగోడే!



