కుర్రాళ్లని క్రష్ చేస్తున్న భాగ్య శ్రీ..టాలీవుడ్ ని ఏలే ఛాన్స్
ఇటీవలే మాస్ రవితేజ-హరీష్ శంకర్కాంబినేషన్లో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన మరాఠి ముద్దుగుమ్మ భాగ్య శ్రీ బోర్సే ఫొటోలు సోషల్ మీడియాలో తెలగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ ని ఏలబోయే అమ్మడు అంటూ నెటిజన్లు ఈ అమ్మడి ఫొటోలకు కామెంట్స్ చేస్తున్నారు.



