హనుమంత వాహనంపై మలయప్పస్వామి
తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం హనుమంత వాహనంపై రామావతారంలో మలయప్పస్వామి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7గంటలకు గజ వాహనంపై మలయప్పస్వామి ఊరేగుతారు.




Related News
-
సాయిబాబా ఆలయాలకు పోటెత్తిన భక్తులు
-
రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ .. నిందితులకు ఊరట
-
మహానటి పెళ్లి.. తిరుమలలో ప్రకటించిన కీర్తి
-
ఇక బయట తిరగలేరు.. భూమిని ఆక్రమిస్తే ఆరు నెలల్లోనే శిక్ష : సీఎం చంద్రబాబు
-
Tirumala : ఫిబ్రవరి నెల శ్రీవారి అర్జిత సేవా టికెట్లు విడుదల
-
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మందుబాబులకు కిక్కే కిక్కు



