ఛాయ్ వాలా టూ ప్రధాని – స్పెషల్ స్టోరీ
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రతి వాడు గొప్పవాడు కాగలడు, చరిత్ర సృష్టించగలడు , పేదవాళ్లకు సేవ చేయగలడు అని మార్టిన్ లూథర్ కింగ్ నాడు చెప్పిన మాటలను నేటి భారతంలో నిజం చేసిన మేటి వరల్డ్ లైక్ లీడర్ అతను.*ఛాయ్ వాలా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రపంచానికే నాయకత్వ మార్గాన్ని చూపించిన లోక్ నాయకుడు అతను”.317ఆర్టికల్ రద్ధుతో భారతీయులంతా ఒకేటే ఎక్కడైనా సగర్వంగా జీవించవచ్చు అని చాటిన,*త్రిపుల్ తలాక్ రద్ధుతో ముస్లీం మహిళల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చిన,ఆత్మ […]
-
సురవరం అస్తమయం
పల్లవి, వెబ్ డెస్క్ : సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు, సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంటేరియన్ సురవరం సుధాకరరెడ్డి శుక్రవారం పది గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆయనకు భార్య డాకర్ బివి విజయలక్ష్మి, కుమారులు నిఖిల్, కపిల్ ఉన్నారు. శ్రీమతి విజయలక్ష్మి ఎఐటియుసి నాయకురాలుగా పనిచేస్తున్నారు. సురవరం ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని స్కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హృదయం స్పందన నిలిచిపోవడంతో మృతి చెందారు. సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు […]
-
జనసేనానిని ఆర్ధం చేసుకోని జనసైనికులు-ఎడిటోరియల్ కాలమ్
పల్లవి, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఆర్ధం చేసుకోవడం లేదా..?. సేనాని ఆలోచనలకు, చేస్తున్న పనులకు , మాట్లాడే మాటలకు పొంతన లేదని జనసైనికులు అనుకుంటున్నారా..?. అంటే అవుననే అంటున్నారు ఏపీ పాలిటిక్స్ క్రిటిక్స్. ఇటీవల తాడేపల్లి గూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూటమి ప్రభుత్వంలో ప్రధాన పార్టీ అయిన టీడీపీతో పోలుస్తూ తమ పార్టీ నాయకులకు స్వాతంత్య్రం […]
-
తెలంగాణ యాంకర్లను తొక్కేస్తున్నారా?
-
ఇందిరమ్మ ఇండ్ల పథకంతో కాంగ్రెస్ కు కష్టాలు – ఎడిటోరియల్
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్ ) తీసుకొచ్చిన రైతు బంధు పథక ప్రయోగం ఆ పార్టీకి ఫుల్ సక్సెస్ నిచ్చింది.ఆ పథకం ప్రభావం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాదు…వ్యతిరేకతను పక్కకు నెట్టి మరి ఏకంగా మొత్తం 88 సీట్లతో ఘన విజయాన్ని అందించి పెట్టింది. అయితే రైతు బంధు పథకం ఎంత సక్సెస్ అయ్యిందో.హుజురబాద్ ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ తీసుకొచ్చిన దళిత బంధు […]
-
బోయినపల్లి పల్లవి మోడల్ స్కూల్ లో ఘనంగా “యోగా డే “
పల్లవి, వెబ్ డెస్క్ : బోయినపల్లి పల్లవి మోడల్ స్కూల్ ఈరోజు 2025 జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా మరియు ఉత్సాహంగా జరుపుకుంది.ఈ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతను గ్రేడ్ 10 F తీసుకుంది. వారు వేడుకను బాగా సమన్వయంతో మరియు ప్రభావవంతంగా ఉండేలా చూసుకున్నారు.ఈ కార్యక్రమం గ్రేడ్ 10 F కి చెందిన ఇద్దరు విద్యార్థులు చేసిన ఉల్లాసమైన సంభాషణాత్మక స్కిట్‌తో ప్రారంభమైంది. అక్కడ వారు వేడుకకు ఉల్లాసమైన మరియు ఆకర్షణీయమైన స్వరాన్ని […]
-
కవిత తెలంగాణ దీదీగా మారతారా?
కవిత తెలంగాణ దీదీగా మారతారా?
-
రేపే మిత్ర మండలి’ మూవీ విడుదల
-
నవంబర్ 14న “సీమంతం” విడుదల
-
రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ
-
బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
-
అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
-
మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ
-
మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్
-
‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్
-
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు