క్రేజీ న్యూస్.. మరోసారి విలన్గా
కంగువా సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు తమిళ స్టార్ సూర్య. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమా భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా తరువాత కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో 'రెట్రో' సినిమా చేస్తున్నాడు సూర్య.
కంగువా సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు తమిళ స్టార్ సూర్య. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమా భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా తరువాత కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘రెట్రో’ సినిమా చేస్తున్నాడు సూర్య. లవ్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. కార్తీక్ సుబ్బారాజ్ మేకింగ్, సూర్య స్టైల్ కి కోలీవుడ్ ఫిదా అవుతున్నారు.
ఈ సినిమాను మే 1న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే సూర్య తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా రెడీ చేస్తున్నాడు. ఆర్జె బాలాజీ డైరెక్షన్లో 45వ సినిమాను మొదలుపెట్టేశాడు. అయితే ఈ సినిమాలో సూర్య హీరోగానే కాకుండా విలన్ పాత్రలో కూడా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇలా ఒకేసారి హీరోగా, విలన్గా సూర్య నటించడం ఇదేమి కొత్త కాదు. గతంలో ‘24’ సినిమాలో కూడా సూర్య హీరోగా, విలన్ గా నటించి మెప్పించ్చాడు.
Related News
-
అమెరికా రోడ్లకు దీటుగా ఆ ప్రాంతంలో రహదారులు
-
అలా చేస్తే ఫ్యూచర్ ఉండదు.. నెటిజన్ ప్రశ్నకు చై సూపర్ కౌంటర్
-
వేట మొదలెట్టిన జక్కన్న.. ఈసారి డిఫరెంట్ టైటిల్
-
ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. కన్నప్ప నుండి ప్రభాస్ లుక్ వచ్చేసింది
-
ఆయన ఒక లెజెండ్.. ప్రగ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
బాధ్యత గల భాగస్వామిని.. రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేసిన రష్మిక



