మూడు భాషల్లో ‘జటాధర’.. మేకర్స్ భారీ స్కెచ్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జటాధర. దర్శకుడు వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. పోస్టర్ తోనే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా కథ పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుందని సమాచారం.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జటాధర. దర్శకుడు వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. పోస్టర్ తోనే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా కథ పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుండి సూపర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. “ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరిలో మొదలుకానుందట.
అంతేకాదు మూడు భాషల్లో విడుదల కానున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఇక సుధీర్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి విడుదల తరువాత ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది చూడాలి.
Related News
-
అమెరికా రోడ్లకు దీటుగా ఆ ప్రాంతంలో రహదారులు
-
అలా చేస్తే ఫ్యూచర్ ఉండదు.. నెటిజన్ ప్రశ్నకు చై సూపర్ కౌంటర్
-
వేట మొదలెట్టిన జక్కన్న.. ఈసారి డిఫరెంట్ టైటిల్
-
ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. కన్నప్ప నుండి ప్రభాస్ లుక్ వచ్చేసింది
-
ఆయన ఒక లెజెండ్.. ప్రగ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
బాధ్యత గల భాగస్వామిని.. రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేసిన రష్మిక



