మనిషనేవాడు జైలుకి వెళ్ళకూడదు: జానీ మాస్టర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ ఇటీవలే అరెస్ట్ అయినా విషయం తెలిసిందే. మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి కేసులో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని చెంచల్ గూడా గూడ జైలుకు తరలించారు. అలా 36 రోజులపాటు జైల్లో ఉన్న ఆయన అక్టోబర్ 25 శుక్రవారం రోజున బైలుపై బయటకు వచ్చారు.

జైలు నుండి నేరుగా ఇంటికి చేరుకున్న జాని మాస్టార్ తన చాలా దగ్గరైన డైరెక్టర్, కొరియోగ్రాఫర్స్ ను కలిసినట్టు తెలుస్తోంది. వారితో జైలులో తాను గడిపిన రోజుల గురించి వివరిస్తూ ఎమోషనల్ అయ్యాడట జానీ. ఇంకా జైలో ఉన్నట్లే ఉందని, ఫుడ్ తిన్నలేక పోయానని, మనిషి అనేవాడు జైలుకు వెళ్లోద్దని, జైల్లో నరకం చూశానని చెప్పినట్టు సమాచారం. ఇక రెండు రోజుల వరకు ఎవర్ని కలువలేలని, మీడియా ముందుకు కూడా ఇప్పట్లో రానని చెప్పినట్టు సన్నిహితుల నుండి వినిపిస్తున్న మాట. మరి రెండు రోజుల తరువాత జానీ ఎం మాట్లాడతారో చూడాలి.
Related News
-
అమెరికా రోడ్లకు దీటుగా ఆ ప్రాంతంలో రహదారులు
-
అలా చేస్తే ఫ్యూచర్ ఉండదు.. నెటిజన్ ప్రశ్నకు చై సూపర్ కౌంటర్
-
వేట మొదలెట్టిన జక్కన్న.. ఈసారి డిఫరెంట్ టైటిల్
-
ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. కన్నప్ప నుండి ప్రభాస్ లుక్ వచ్చేసింది
-
ఆయన ఒక లెజెండ్.. ప్రగ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
బాధ్యత గల భాగస్వామిని.. రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేసిన రష్మిక