రియల్ హీరో.. నిర్మాతకు అండగా
తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటించారు. పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త అటెంప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటించారు. పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త అటెంప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మాత్రం ప్లాప్ టాక్ వచ్చింది. దీంతో సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజాకి భారీ నష్టం వచ్చిందట.
దాదాపు రూ.200 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో నిర్మాతకు అండగా నిలిచాడట హీరో సూర్య. తన తరువాతి సినిమాను కూడా అదే బ్యానర్ లో చేసేందుకు ఒప్పదం కుదుర్చుకున్నాడట. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందట. ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్ సూర్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Related News
-
అమెరికా రోడ్లకు దీటుగా ఆ ప్రాంతంలో రహదారులు
-
అలా చేస్తే ఫ్యూచర్ ఉండదు.. నెటిజన్ ప్రశ్నకు చై సూపర్ కౌంటర్
-
వేట మొదలెట్టిన జక్కన్న.. ఈసారి డిఫరెంట్ టైటిల్
-
ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. కన్నప్ప నుండి ప్రభాస్ లుక్ వచ్చేసింది
-
ఆయన ఒక లెజెండ్.. ప్రగ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
బాధ్యత గల భాగస్వామిని.. రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేసిన రష్మిక



