పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో శుభవార్త..!

పల్లవి, వెబ్ డెస్క్ : జనసేన అధినేత, నవ్యాంధ్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ ఒక పక్క అధికార, రాజకీయ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న కానీ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు.
గబ్బర్ సింగ్ మూవీతో పవన్ కు కమ్ బ్యాక్ ఇచ్చిన హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవర్ స్టార్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు తిరిగి ప్రారంభం కానున్నాయని చిత్రం యూనిట్ ప్రకటించింది.
ఈ మూవీ అభిమానులకు, ప్రేక్షకులకు చాలా ఏండ్లు గుర్తుండి పోతుందని, దీనిని ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Related News
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు
-
బీజేపీలోకి సీఎం రేవంత్ రెడ్డి – మాజీ మంత్రి జగదీశ్
-
నేను అందుకే బీఆర్ఎస్ కు రాజీనామా చేశా – ఎమ్మెల్యే కడియం శ్రీహారి