క్రేజీ న్యూస్.. బిగ్ బాస్‌లో అల్లు అర్జున్
బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు చివరి దశకు చేరుకుంది. దీంతో ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారా అని ఆడియన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వోటింగ్ పరంగా చూసుకుంటే నటుడు నిఖిల్ టాప్ లో ఉన్నారు.
బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు చివరి దశకు చేరుకుంది. దీంతో ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారా అని ఆడియన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వోటింగ్ పరంగా చూసుకుంటే నటుడు నిఖిల్ టాప్ లో ఉన్నారు. ఆతరువాతి స్థానంలో గౌతమ్ కృష్ణ ఉన్నాడు. ఇక ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే కోసం గ్రాండ్ ఆరెంజిమెంట్స్ చేశారట మేకర్స్. ఈ సీజన్ కోసం చీఫ్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.
ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి అల్లు అర్జున్ వస్తే మాత్రం టీఆర్ఫీ రికార్డ్స్ మోతమోగిపోవడం ఖాయం. మరి ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.
Related News
-
అమెరికా రోడ్లకు దీటుగా ఆ ప్రాంతంలో రహదారులు
-
అలా చేస్తే ఫ్యూచర్ ఉండదు.. నెటిజన్ ప్రశ్నకు చై సూపర్ కౌంటర్
-
వేట మొదలెట్టిన జక్కన్న.. ఈసారి డిఫరెంట్ టైటిల్
-
ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. కన్నప్ప నుండి ప్రభాస్ లుక్ వచ్చేసింది
-
ఆయన ఒక లెజెండ్.. ప్రగ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
బాధ్యత గల భాగస్వామిని.. రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేసిన రష్మిక



