బిగ్ బాస్ గంగవ్వపై కేసు నమోదు
బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ, యూట్యూబర్ రాజుపై షాకింగ్ కేసు నమోడయ్యింది. జంతు సంరక్షణ కార్యకర్త ఆదులాపురం గౌతమ్ ఓకే ఫిర్యాదు మేరకు జగిత్యాల అటవీశాఖ అధికారులకు ఈ కేసు నమోదు చేశారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ, యూట్యూబర్ రాజుపై షాకింగ్ కేసు నమోదయ్యాయి. జంతు సంరక్షణ కార్యకర్త ఆదులాపురం గౌతమ్ ఫిర్యాదు మేరకు జగిత్యాల అటవీశాఖ అధికారులకు ఈ కేసు నమోదు చేశారు. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ లోని ఓ వీడియోలో చిలుకని ఉపయోగించడంపై అధికారులకు ఫిర్యాదు చేశాడు గౌతమ్.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. 2022 మే 20వ తేదీన గంగవ్వ యూట్యూబ్ ఛానల్ లో చిలుక పంచాంగం వీడియో షేర్ చేశారు. దాంతో.. చిలుకను హింసించి వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు గౌతమ్. కాగా ప్రస్తుతం గంగవ్వ బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ కేసు నిమిత్తం ఆమె బయటకు వస్తారా? లేదా హౌస్ లోనే ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Related News
-
అమెరికా రోడ్లకు దీటుగా ఆ ప్రాంతంలో రహదారులు
-
అలా చేస్తే ఫ్యూచర్ ఉండదు.. నెటిజన్ ప్రశ్నకు చై సూపర్ కౌంటర్
-
వేట మొదలెట్టిన జక్కన్న.. ఈసారి డిఫరెంట్ టైటిల్
-
ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. కన్నప్ప నుండి ప్రభాస్ లుక్ వచ్చేసింది
-
ఆయన ఒక లెజెండ్.. ప్రగ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
బాధ్యత గల భాగస్వామిని.. రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేసిన రష్మిక



