ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ ఆఫీసులో దేశ సమైక్యతా దినోత్సవం

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ 17 న జాతీయ సమైక్యతా దినోత్సవం వేడుకలు ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించటం జరిగింది.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, ఖమ్మం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, నగర పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు, నేలకొండపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య, పెనుబల్లి మండల పార్టీ అధ్యక్షులు కనగాల వెంకటరావు, జిల్లా నాయకులు గుండాల కృష్ణ, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఖమర్, బీఆర్టీయూ జిల్లా నాయకులు ఎండి వై పాషా గారు మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్, లీగల్ సెల్ బిచ్చాల తిరుమలరావు, గుండ్లపల్లి శేషగిరి రావు, నాయకులు మహమ్మద్ రఫీ, తాజుద్దీన్, బంక మల్లయ్య, కార్పొరేటర్లు షేక్ మక్బూల్, దండ జ్యోతిరెడ్డి, ఉద్యమకారులు పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, దరిపల్లి వీరబాబు, బురాన్, ఆసిఫ్, రాజేష్, గద్దల మరియ కుమారీ, నాయకులు కొల్లు పద్మ, భారతీ ఆరెంపుల వీరభద్రం, చీకటి రాంబాబు, దొండేటి అశ్వినీ కుమార్, వెంకట, వీరేందర్ గౌడ్, షేక్ షకీన, మాధవి, ఉదయ్, కిషన్ నాయక్, నెమలి కిషోర్, మచ్చా నరేందర్, మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Related News
-
సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా ఏనుగు నరసింహారెడ్డి
-
తీన్మార్ మల్లన్న సరికొత్త పార్టీ ..
-
సమాజ నిర్మాణ కర్తలు విశ్వకర్మలు-మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
-
తెలంగాణ విమోచన వేడుకల్లో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
సుపరిపాలనతో భారత్ దేశం వికసిత్ భారత్-టీబీజేపీ అధ్యక్షుడు ఎన్ రాంచంద్రరావు
-
తెలంగాణ విమోచన దినోత్సవం గురించి బండి సంజయ్ పవర్ ఫుల్ స్పీచ్