డీపీఎస్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేత
అకడమిక్స్, స్పోర్ట్స్ మరియు పెర్ఫార్మింగ్ అండ్ విజువల్ ఆర్ట్స్ (PVA)తో సహా అనేక రంగాలలో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు తమ విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన స్కాలర్షిప్కు ఎంపికయ్యారని DPS మహేంద్ర హిల్స్ గర్వంగా ప్రకటించింది. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులకు వారి స్కాలర్షిప్ లను అధికారికంగా అందించారు.









