ఏడాదికో సినిమా.. ఫిక్స్ అంటున్న ఆమిర్
బాలీవుడ్ లో తన పర్ఫెక్ట్ నటనతో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్నాడు అమిర్ ఖాన్. ఆయన నుండి ఒక సినిమా వస్తుంది అంటే ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. తాజాగా ఈ నటుడు తన అప్ కమింగ్ సినిమాల గురించి చెప్పుకొచ్చాడు. నటుడిగా నేను ఏడాదికో సీనియా చేయాలని అనుకుంటున్నాను.

వచ్చే ఏడాది మరిన్ని సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను. అంతేకాదు నా డ్రీం ప్రాజెక్టు మహాభారత్ ను కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అమిర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఆమిర్ సితారే జమీన్ పర్, కూలీ, లాహోర్ 1947 సినిమాలు చేస్తున్నాడు.