8 వికెట్ల తేడాతో పల్లవి స్కూల్ విజయం
2024 డిసెంబర్ 17వ తేదీ మంగళవారం రోజున హైదరాబాద్ అండర్14 క్రికెట్ లో భాగంగా జెనెసిస్ స్కూల్, పల్లవి మోడల్ స్కూల్ (బోడుప్పల్) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పల్లవి మోడల్ స్కూల్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో బి. సాత్విక్ రెడ్డి7 వికెట్లతో అత్యద్భుతమైన బౌలింగ్ తో జట్టు విజయంలో కీ రోల్ పోషించాడు. ఎస్ అఖిల్ బ్యాటింగ్ లో అదరగొట్టాడు.

Related News
-
సూపర్ -4 కు టీమిండియా
-
పల్లవి మోడల్ స్కూల్ లో ఘనంగా హిందీ దివస్
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి) లో స్టూడెంట్ కౌన్సిల్ మీటింగ్
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి)లో స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ -2025
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి) లో ఇంటర్స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ 2025..
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి)లో వర్చువల్ మార్కెట్ యార్డ్ వేడుకలు



