నాదర్ గుల్ డీపీఎస్ లో ఇంటర్న్ షిప్

పల్లవి, నాదర్ గుల్: నాదర్ గుల్ డీపీఎస్ కు చెందిన 12వ తరగతి స్టూడెంట్ల ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ విజయవంతమైంది. ఈ ఇంటర్న్ షిప్ లో స్టూడెంట్లు సైన్స్, ఏఐ టెక్నాలజీ, హెల్త్ కేర్, కామర్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, న్యాయ విభాగం తదితర విభాగాల్లో ప్రాతినిథ్యం వహించారు. త్రీడీ డిజైన్, మార్కెంటింగ్ సెగ్మెంటేషన్, ఫ్రేమ్ వర్క్, ఇతర అంశాల గురించి తెలుసుకున్నారు.
