డీపీఎస్ నాదెర్గుల్ స్టూడెంట్ కు నేషనల్ అవార్డు
డీపీఎస్ నాదెర్గుల్ స్టూడెంట్ కు నేషనల్ అవార్డు

పల్లవి, హైదరాబాద్: ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాదెర్గుల్ క్యాంపస్ లో నాలుగో తరగతి చదువుతున్న ఇషాన్ జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలో ఉత్తమ ప్రతిభ చాటాడు. ఈ మేరకు ఇషాన్ అద్భుతమైన పట్టుదలను ప్రిన్సిపల్ డా. అనూప్మ సక్సేనా అభినందించారు. ఇషాన్ ఎంతో మంది స్టూడెంట్స్ కు స్ఫూర్తిగా నిలుస్తారని ఆమె పేర్కొన్నారు.