బోయిన్ పల్లి పల్లవి మోడల్ స్కూల్ లో డొనేషన్ డ్రైవ్
బోయిన్ పల్లిలోని పల్లవి మోడల్ స్కూల్ లో 2024 నవంబర్ 18 నుండి 20 నవంబర్ వరకు విరాళాల డ్రైవ్‌ను నిర్వహించింది. ఈ డ్రైవ్ లో విద్యార్థులు ఎంతో ఉత్సహంగా పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ శ్రీమతి రేణు చక్రవర్తి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విరాళాలపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని రేణు చక్రవర్తి తెలిపారు.














Related News
-
పల్లవి మోడల్ స్కూల్ లో ఘనంగా హిందీ దివస్
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి) లో స్టూడెంట్ కౌన్సిల్ మీటింగ్
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి)లో స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ -2025
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి) లో ఇంటర్‌స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ 2025..
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి)లో వర్చువల్ మార్కెట్ యార్డ్ వేడుకలు
-
పల్లవి మోడల్ స్కూల్ లో “Debate Competition”