అల్వాల్ లోని పల్లవి మోడల్ స్కూల్ లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ డే వేడుకలు
అల్వాల్ లోని పల్లవి మోడల్ స్కూల్ లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. అల్వాల్ ప్రిన్సిపాల్ ఎంఎస్ విద్యాధరి రావు ఆధ్వర్యంలో నవంబర్ 27, 2024న NCC దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం జెండా అవిష్కరణతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా యువతను తీర్చిదిద్దడంలో NCC పాత్రను విద్యార్థులు వివరించారు.





Related News
-
పల్లవి మోడల్ స్కూల్ లో ఘనంగా హిందీ దివస్
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి) లో స్టూడెంట్ కౌన్సిల్ మీటింగ్
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి)లో స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ -2025
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి)లో మరియా మాంటిస్సోరి బర్త్ డే వేడుకలు
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి) లో ఇంటర్స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ 2025..
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి)లో వర్చువల్ మార్కెట్ యార్డ్ వేడుకలు