ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు.. నయన్ షాకింగ్ కామెంట్స్
సౌత్ బ్యూటీ నయనతార డాక్యుమెంటరీ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాల గురించి చెప్పుకొచ్చింది నయన్. ఈ వీడియోలో సెట్స్ లో ఫోన్ మోగితే నయన్ చాలా డల్ అయిపోయేవారని హీరో నాగార్జున చెప్పుకొచ్చాడు.

తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది నయనతార. “ఎప్పటికైనా ప్రేమ అనేది నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది. అలా నేనొక వ్యక్తిని మనస్ఫూర్తిగా నమ్మాను, ప్రేమించాను. తను కూడా నన్ను అంతే ప్రేమిస్తున్నాడని అనుకున్నాను. అతను అలా నమ్మించాడు నన్ను. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఏదైనా జరిగితే, ఎక్కువగా అమ్మాయిల గురించే మాట్లాడుకుంటారు. తప్పంతా అమ్మాయిదే అంటారు. మగాళ్లను ఎవరూ అడగరు” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది నయన్. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Related News
-
విడాకుల వార్తల పై నయనతార రియాక్షన్ ఇదే..!
-
అమెరికా రోడ్లకు దీటుగా ఆ ప్రాంతంలో రహదారులు
-
అలా చేస్తే ఫ్యూచర్ ఉండదు.. నెటిజన్ ప్రశ్నకు చై సూపర్ కౌంటర్
-
వేట మొదలెట్టిన జక్కన్న.. ఈసారి డిఫరెంట్ టైటిల్
-
ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. కన్నప్ప నుండి ప్రభాస్ లుక్ వచ్చేసింది
-
ఆయన ఒక లెజెండ్.. ప్రగ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్