ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు https://www.tspolice.gov.in సైట్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు.
2 బాక్స్ టైప్ లౌడ్ స్పీకర్లను మాత్రమే వాడాలని, రాత్రి 10 గం. నుంచి ఉ.6 వరకు వాటిని వినియోగించవద్దని తెలిపారు.
పూర్తి వివరాల కోసం 8712665785కు కాల్ చేయాలన్నారు.
హైదరాబాద్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతాయి