ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 14గా నిర్ణయించారు.
View Product
సెప్టెంబర్ 1 నుంచి ఫేక్ కాల్స్, మెసేజ్‌లు తగ్గుతాయి.
సెప్టెంబర్ 1 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యుటిలిటీ ట్రాన్సాక్షన్లపై పొందే రివార్డు పాయింట్లపై పరిమితి విధించనుంది.