2013లో ఓ ప్రాజెక్ట్ సందర్భంగా కొంతమంది నటులు వేధించినట్లు తెలిపారు
వేధింపులు భరించలేక మలయాళీ ఇండస్ట్రీని వదిలి చెన్నై వచ్చేసినట్లు పేర్కొన్నారు.
మలయాళ సినీ ఇండస్ట్రీలో వేధింపులపై హేమ కమిటీ రిపోర్ట్ నేపథ్యంలో బాధితులు బయటికొస్తున్నారు.