Brush Stroke

నటి మిను మునీర్ సహచర నటులపై సంచలన ఆరోపణలు చేశారు.

Brush Stroke

 2013లో ఓ ప్రాజెక్ట్ సందర్భంగా కొంతమంది నటులు  వేధించినట్లు తెలిపారు 

Brush Stroke

జయసూర్య, ముకేశ్, మనియన్ పిల్లైరాజు, ఇడవేల బాబు, చంద్రశేఖర్, నోబెల్, విచు పేర్లను పేర్కొన్నారు.  

Brush Stroke

వేధింపులు భరించలేక మలయాళీ ఇండస్ట్రీని వదిలి చెన్నై వచ్చేసినట్లు పేర్కొన్నారు.

Brush Stroke

మలయాళ సినీ ఇండస్ట్రీలో వేధింపులపై హేమ కమిటీ రిపోర్ట్  నేపథ్యంలో బాధితులు బయటికొస్తున్నారు.